కాళేశ్వరం జలాలు విడుదలకు షెడ్యూల్

సూర్యాపేట జిల్లా: ఎస్సారెస్పి రెండోదశ నుండి వానకాలం( rainy season ) సీజన్ కు గాను కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటి విడుదలకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు.

ఈనెల 9 నుంచి వారబంది విధానంలో జలాలను విడుదల చేయాలని నిర్ణయించారు.

ఈనెల 9 నుండి 15 వరకు,23 నుండి 29 వరకు,సెప్టెంబర్ 6 నుండి 12 వరకు,20 నుండి 26 వరకు,అక్టోబర్ 4 నుండి 10 వరకు,18 నుండి 24 వరకు,నవంబర్ 1 నుండి 7 వరకు జలాలను విడుదల చేయనున్నారు.

Schedule For Release Of Kaleshwaram Waters , Kaleshwaram Waters, Rainy Season-�
అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?

Latest Suryapet News