సూర్యాపేట జిల్లా: కోదాడ మున్సిపాలిటీ పక్కన గల సీతారామ కళ్యాణ మండపం నందు గత 50 సంవత్సరాలుగా చిన్నచిన్న డబ్బాకొట్లు ఏర్పాటు చేసుకొని పేదలు ఉపాధి పొందుతున్నారని, ఆ డబ్బాకొట్లను తొలగించకుండా సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్. నయీమ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఈ స్థలంలో చిన్న,చిన్న డబ్బా కొట్లు ఏర్పాటు చేసుకొని అనేకమంది పేదలు ఉపాధి పొందుతున్నారని, మున్సిపల్ సిబ్బంది వచ్చి దుకాణాలను తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేయడం సరైనది కాదన్నారు.వెంటనే ఆ స్థలంలో పక్కా నిర్మాణాలు చేపట్టి,ఎన్నో ఏండ్లుగా ఉంటున్న వారికి దుకాణాలను కేటాయించి చిరు వ్యాపారులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో దొంగరి శ్రీను,సైదులు,పాండు, రంగారావు,నరహరి, అబ్దుల్,రహీం,జానీ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy