వెల్లివిరిసిన మత సామరస్యం

నల్లగొండ జిల్లా:మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని మత సామరస్యం వెల్లివిరిసేలా శనివారం మునుగోడు( Munugode ) పట్టణ కేంద్రంలోఅయ్యప్ప భక్తులకు( Ayyappa devotees ) ఓ ముస్లిం యువకుడు( Muslim youth ) అన్నదానం చేసి ఔరా అనిపించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ కులమత బేధాలు లేకుండా మనుషులంతా కలిసి మెలిసి ఉండాలని కోరారు.

ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఎంతో తృప్తినిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అల్లావుద్దీన్,యం.

Religious Harmony, Muslim Youth ,Ayyappa Devotees, Nalgonda District ,Munugode

డి గౌస్ ఉమర్,కొంపల్లి,చీకటి మామిడి సర్పంచ్ లు జాల వెంకన్న,తాటికొండ సైదులు,చెరుకుపల్లి వెంకన్న,అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.

ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..
Advertisement

Latest Nalgonda News