Lal Salaam : కూతుళ్లను నమ్మి కెరీర్ నాశనం చేసుకుంటున్న రజనీకాంత్.. అప్పుడు ఆ మూవీ ఇప్పుడు ఈ మూవీ అంటూ?

సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) కెరీర్ లో ఎన్నో హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి.అయితే ఆయన సినీ కెరీర్ లో మరీ దారుణమైన సినిమాలు లేవు.

 Rajanikanth Career Spoiled By His Daughters Details Here Goes Viral-TeluguStop.com

అయితే కూతుళ్లను నమ్మి మాత్రం రజనీకాంత్ రెండుసార్లు మోసపోయారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సౌందర్య రజనీకాంత్, ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటించగా రెండు సినిమాలు నిర్మాతలను నిలువునా ముంచేశాయి.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కొచ్చాడియాన్ సినిమాకు సౌందర్య రజనీకాంత్ డైరెక్టర్ కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా బొమ్మల సినిమా అని కూడా కామెంట్లు వ్యక్తమయ్యాయి.

ఈ సినిమా అప్పట్లో నిర్మాతలకు ఘోరమైన నష్టాలను మిగిల్చింది. సౌందర్య రజనీకాంత్( Soundarya Rajinikanth ) డైరెక్షన్ స్కిల్స్ పై సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి.

Telugu Crore Budget, Lal Salaam, Rajinikanth-Movie

తాజాగా రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ( Lal Salaam ) విడుదలైంది.ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిజల్ట్ డిజాస్టర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇద్దరు కూతుళ్లు రజనీకాంత్( Rajinikanth Daughters ) కు షాకుల మీద షాకులు ఇచ్చారని ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Crore Budget, Lal Salaam, Rajinikanth-Movie

రజనీకాంత్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో అయినా తప్పులు చేయకుండా ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రజనీకాంత్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్( 100Crore ) లో అంతకంటే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.రజనీకాంత్ కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఫ్లాపుల వల్ల రజనీకాంత్ తన మార్కెట్ ను అంతకంతకూ కోల్పోతున్నాడని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube