సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్..!

తెలంగాణలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది.ఈ మేరకు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కంప్లీట్ అయింది.

 Polling Ended In Problematic Areas..!-TeluguStop.com

ఈ క్రమంలో ప్రస్తుతం క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంది.

ఈ క్రమంలో చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పినపాక, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మంథని, ఇల్లందు, అశ్వారావుపేట, భద్రాచలంలో పోలింగ్ ముగిసింది.అదేవిధంగా రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ పోలింగ్ మందకొడిగా సాగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube