వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు పోలీస్ శాఖ వారి హెచ్చరిక

రాజన్న సిరిసిల్ల జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ పర్యటన నేపథ్యంలో నేటి నుండి అనగా తేదీ:06-05-2024(సోమవారం) నుండి తేదీ:08-05-2024 (బుధవారం) వరకు 3రోజుల పాటు వేములవాడ పట్టణ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించడం జరుగుతుంది.

కావున ఎవరు కూడా 3రోజుల పాటు డ్రోన్లు వినియోగించకూడదు.

నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డ్రోన్లు వినియోగిస్తే అట్టివారిపై చట్టపరమైన చర్యలు తప్పవని డి.ఎస్.పి నాగేంద్ర చారి హెచ్చరించారు.

Latest Rajanna Sircilla News