నెరచరితులకు పోలీస్ కౌన్సిలింగ్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో రౌడీ షీట్స్ ఉన్నవారు,నేర చరిత్ర కలిగిన సుమారు 50 మందిని వ్యక్తులను పట్టణ పోలీసు స్టేషన్ వద్దకు పిలిపించి, పోలీసు ఇన్స్పెక్టర్ జి.

రాజశేఖర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనవద్దని సూచించారు.ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నా లేదా పోత్సహించినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమములో పట్టణ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Latest Suryapet News