కేంద్ర మంత్రికి వినతిపత్రం

నల్గొండ జిల్లా:కనగల్ మండలం జి.

యడవల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద దాడి చేసి లాక్కున్న నలభై ఐదు ఎకరాలను తిరిగి ఇవ్వాలని నల్గొండ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ సెక్రటరీ,మాజీ మేయర్ బండ కార్తీక చంద్రరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించారు.

ఈ కార్యక్రమంలో రైతులు,సికింద్రాబాద్ జిల్లా కార్యదర్శి మల్లికంటి వీరన్న,రజక సెల్ స్టేట్ కన్వీనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Petition To The Union Minister-కేంద్ర మంత్రికి వ�
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News