ప్రజలకు టీడీపీ అవసరం ఉంది..: చంద్రబాబు

ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు.సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర ప్రజలకు టీడీపీ అవసరం ఎంతో ఉందని తెలిపారు.

 People Need Tdp..: Chandrababu-TeluguStop.com

నాయకుల పని తీరు సరిగ్గా లేకుంటే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానన్న చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అలాగే ఓట్ల అవకతవకలపై ఇంఛార్జ్ లు బాధ్యత తీసుకోవాలని సూచించారు.అన్నీ పార్టీ అధిష్టానం చూసుకుంటుందనే అలసత్వం వద్దని వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube