Suryapet Roads :ఇరుకు రోడ్లతో ఇక్కట్లు పడుతున్న ప్రజలు…!

జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం కుడివైపు సందులో జననీ స్కానింగ్ సెంటర్ రోడ్డు,అదేవిధంగా బొడ్రాయి బజారు రోడ్డు వాహనాల రద్దీతో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు.

ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలం( Parking ) లేక పోవడంతో ప్రజలు ఆ రోడ్డు స్థలాన్ని పార్కింగ్ గా వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

దీనితో ఈ రోడ్లమీద ప్రయాణిస్తున్న ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఈ సమస్యను సంబంధిత అధికారులు చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు.

People Facing Problems With Small Roads-Suryapet Roads :ఇరుకు రో�
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News