బీజేపీకి దూరంగా లేను : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తానెప్పుడూ బీజేపీకి దూరం కాలేదని, అయితే జనసేన పార్టీ విలీనం చేయడమనే అంశంపై ఇప్పుడే చెప్పలేనని పవన్ కల్యాణ్ అన్నారు.

 Pawan Kalyan Comments On Bjp Party-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వ చర్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.విజయవాడ కనకదుర్గ ఆలయం ఎదురుగా ఉండే పుష్కర ఘాట్ లో సామూహిక మతమార్పిడులు జరుగుతుంటే అవి వైసీపీ నేతలకు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

ఇంగ్లీషు మీడియం విషయంలో తన మాటలను వక్రీకరించారని పవన్ అన్నారు.తెలుగు భాసను రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని తాను అన్నానని పవన్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube