చేపల వేటకు వెళ్ళి ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతలపాలెం మండలం చింత్రియాలలో విషాదం నెలకొంది.గ్రామానికి చెందిన పేరుపంగు కిరణ్(24),రవీందర్(28) శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లారు.

విద్యుత్ షాక్ తో చేపల చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి పేరుపంగు కిరణ్ మృతి చెందగా,రవీందర్ గాయాలతో బయటపడ్డాడు.దీనితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Suryapet News