నార్కట్ పల్లి ఎస్ఐ సైదా బాబు సస్పెండ్...!

నల్లగొండ జిల్లా:నార్కట్ పల్లి ఎస్ఐ సైదా బాబుని సస్పెండ్ చేస్తూ ఐజి తరుణ్ జోష్ ఉత్తర్వులు జారీ చేశారు.

నాలుగు రోజుల క్రితం విఆర్ కి అటాచ్ చేసిన ఎస్పీ అపూర్వరావు.

పేకాట ఆడుతున్న వారికి సపోర్ట్ చేసి వారి నుండి లబ్ధి పొందినట్లు ఎస్పీకి ఆధారాలు.గతంలో చిట్యాల,మర్రిగూడం మండలాల్లో పనిచేసే క్రమంలో పేకాటరాయులకు సపోర్ట్ చేశాడనే దానిపై విచారణ చేసిన ఐజి,విచారణలో ఎస్ఐ సైదాబాబు అక్రమాలు బయటపడడంతో సస్పెన్షన్ చేశారు.

గతంలో కూడా మిర్యాలగూడలో పనిచేస్తూ సస్పెండ్ అయిన సైదా బాబు.

భార్యల అక్రమ సంబంధాలకు.. భర్తలు బలి.. కొద్దిరోజుల్లోనే 12 మంది కాటికి.. అసలేం జరుగుతోంది?
Advertisement

Latest Nalgonda News