రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మహిళా అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి గత సంవత్సరం జూలై- 2023 లో నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన మెరిట్ జాబితా ఆధారంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ పోస్టులకు ఎంపికైనా 1:3 అభ్యర్తుల http://siricilladeo.com/download/index.php 35 .
జాబితా ఎంపికైన అభ్యర్థులు తేది: 19.09.2024 రోజున జరిగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ తో ఉదయం 10.గంటలకు DEO ఆఫీస్ లో హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి A.రమేష్ కుమార్ తెలియజేశారు.అభ్యర్ధులకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింది నంబర్లకు కాల్ చేయగలరు.
హెల్ప్ డెస్క్ నంబర్స్ 96429 59599, 94931 11179 సంప్రదించగలరు.SCHEDULE Sl.No Activity Dates 1 Display of General Merit List and short list (1:3) of candidates 18.09.2024 2 Certificate Verification for short listed (1:3) candidates 19.09.2024 3 Display of Tentative Provisional Selected list of candidates (1:1) 20.09.2024 4 Objections if any by candidates on the tentative provisional (1:1) 21.09.2024 5 Display of Final Provisional Selection List of Candidates 22.09.2024.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy