ఈనెల 26న నల్గొండలో మెగా జాబ్‌మేళా: కలెక్టర్ హరిచందన

ఈ నెల 26 న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ కార్యాలయం ట్విటర్‌(X) వేదికగా ఓ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ హరిచందన విడుదల చేశారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్‌మేళా ఉంటుందన్నారు.

Latest Nalgonda News