సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని పంట పొలంలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
నేరేడుచర్ల ప్రభుత్వ వైద్యశాల( Nereducharla Government Hospital ) పక్కన పంట పొలాల్లో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడుపట్టణానికి చెందిన అరూరి శ్రీనివాస్ (35)గా గుర్తించారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం( Postmortem ) నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.మృతుడు శ్రీనివాస్ నేరేడుచర్ల పట్టణంలో టీ స్టాల్ నిర్వహిస్తున్నాడని, అతడికి 9 ఏళ్ల క్రితం వివాహమైందని,గత ఆరు నెలల క్రితమే విడాకులు తీసుకున్నాడని,మృతుడి కుటుంబ సభ్యులు తెలిపినట్లు,ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy