జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీవో కిడ్నాప్ కలకలం

జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ కు గురైన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

రామకృష్ణయ్య బయటకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.

స్వగ్రామం అయిన పోచన్నపేట నుంచి రామకృష్ణయ్య బైకుపై బచ్చన్నపేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం.అయితే ఆర్బీఐ చట్టం కింద పలు అక్రమాలను రామకృష్ణయ్య వెలికితీశారు.

ఈ క్రమంలో కిడ్నాప్ చేసి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

Latest Latest News - Telugu News