కళ్యాణ లక్ష్మి,సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం రైతు వేదికలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

అర్హులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది విన్నారా? మల్టీఫ్లెక్స్‌లలో భారత్, న్యూజిలాండ్ ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్

Latest Rajanna Sircilla News