ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్

నల్లగొండ జిల్లా:సర్పంచ్,ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్కులు,డిజిటల్ సంతకాల కీలను స్వాధీనం చేసు కోవాలని పంచాయతీ కార్యదర్శులను( Panchayat secretary ) ప్రభుత్వం ఆదేశించింది.

ఫిబ్రవరి 2న విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు డిజిటల్ సంతకాల కీలను ఇవ్వనుంది.

అలాగే ప్రత్యేకాధికారి,పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్( Joint Check Power ) ఇవ్వాలని నిర్ణయించింది.ఇకపై వారిద్దరి సంతకాలతో అభివృద్ధి పనుల కోసం నిధులు తీసుకునే వీలుంటుంది.

Joint Check Power Of Special Officer And Panchayat Secretary, Panchayat Secretar
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News