ప్రాణనష్టం జరగకుండా చూడాలి.. : మంత్రి కేటీఆర్

తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

 It Should Be Ensured That There Is No Loss Of Life..: Minister Ktr-TeluguStop.com

సహాయ కార్యక్రమాలను సవాలుగా తీసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు.అధికారులు, సిబ్బందికి సెలవులను ఇప్పటికే రద్దు చేశారని పేర్కొన్నారు.

ప్రాణనష్టం జరగకుండా చూడటమే అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.పట్టణాలో చెరువులు నిండాయన్న కేటీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

అవసరం అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని వెల్లడించారు.దాంతో పాటు ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ ను చేపట్టాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube