Ariyana : తను సింగిల్ కాదని ఒప్పుకున్న అరియానా.. బాయ్ ఫ్రెండ్ పేరు కూడా చెప్పేసిందిగా?

బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా( Ariyana ) గురించి అందరికి తెలిసిందే.

బిగ్ బాస్ షోతో( Bigg Boss show ) ఎనలేని క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇక నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

మంచి అభిమానులను సంపాందించుకుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ రచ్చ చేస్తూ ఉంటుంది.

అరియానా యూట్యూబ్ లో యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది.అయితే ఓ సారి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను( Ram Gopal Varma ) ఇంటర్వ్యూ చేయగా.

Advertisement

ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.అలా ఆమె ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వటంతో.

అందరి దృష్టిలో పడింది.దీంతో తనకు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.

ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.అంతేకాకుండా హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండి మరింత రచ్చ చేసింది.

కానీ చివరికి మంచి ఫ్రెండ్స్ గా మారారు.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన ఫాలోవర్స్ తో అప్పుడప్పుడు ముచ్చట్లు కూడా పెడుతుంది.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఇక తనకు అషు రెడ్డి తో మంచి ఫ్రెండ్షిప్ బంధం ఉంది.ఇక వీరిద్దరూ కలిశారు అంటే బాగా రచ్చ రచ్చ చేస్తుంటారు.

Advertisement

పైగా వీరిద్దరు చేసే ఓవర్ మాత్రం అంతా ఇంతా కాదు.ఇక ఈ మధ్య బాగా ఫిజిక్ పై ధ్యాస పెట్టగా ఆమె కాస్త లావుగా అయినట్టు కనిపించింది.

ఇక ఈమె ఒకేసారి బొద్దుగా మారడంతో జనాలు ఆశ్చర్యపోయారు.

ఇంత సడన్ గా లావుగా ఎలా అయ్యావు అంటూ ప్రశ్నించారు.అయితే గతంలో తను కొన్ని ఇంజక్షన్స్ తీసుకుంది.దాని ప్రభావమే ఇది అని తెలుస్తుంది.

ఇక లావుగా అయినప్పటి నుంచి అస్సలు తగ్గట్లేదు.మరింత బోల్డ్ గా తయారవుతుంది.

థైస్ అందాలు బాగా చూపించేస్తుంది.ఎద అందాలు మాత్రం బయటికి కనిపించే విధంగా షో చేస్తుంది.

ఇక ఈమె అంతలా రెచ్చిపోవటంతో జనాలు బాగా నెగిటివ్ కామెంట్లు, బ్యాడ్ కామెంట్లు చేస్తున్నారు.

కాని వాటిని లెక్కచేయను కూడా చేయట్లేదు.ఎవరు ఏమంటున్న కూడా లైట్ అనుకొని తన అందాలతో బాగా రెచ్చిపోతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను కార్ లో జర్నీ చేస్తున్నట్లు కనిపించింది.

అయితే తన ఫేస్ పై సూర్యకిరణాలు పడటంతో ఒక విషయాన్ని చెప్పుకొచ్చింది.ఎవరు చెప్పారు నేను సింగిల్ అని.నేను ఎక్కడికి వెళ్లినా సన్లైట్ నన్ను ఫాలో అవుతుంది.అందుకే బహుశా అతడు నన్ను అంటూ గ్యాప్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆమె స్టోరీ బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు