మౌలిక సౌకర్యాలు కల్పించాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్ కాలనీలో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

ఆ కాలనీని కలెక్టర్ సోమవారం ఉదయం పరిశీలించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.స్మశాన వాటిక కోసం స్థలాన్ని గుర్తించాలని, నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్ జయంత్ ను ఆదేశించారు.

ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
Advertisement

Latest Rajanna Sircilla News