హుజూర్ నగర్ శ్రీ చైతన్య స్కూల్ నిబంధనలు ఉల్లంఘించింది

సూర్యాపేట జిల్లా:గరిష్టంగా ఒక కిలో వాట్ విద్యుత్ (కరెంటు) ను వాడుకునే సామర్థ్యానికి కేటగిరి-2 అనుమతి తీసుకుని అనధికారికంగా అంతకుమించి నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో విద్యుత్ ను వాడుతున్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య (టెక్నో) పాఠశాలపై తగిన చర్యలు తీసుకొని జరిమానా విధించాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు సోమగాని నరేందర్ గౌడ్ అన్నారు.

హుజూర్ నగర్ విద్యుత్ శాఖ ఏఈ రాంప్రసాద్ కు స్థానిక నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

Huzurnagar Sri Chaitanya School Violated The Rules, Huzurnagar, Sri Chaitanya S

Latest Suryapet News