అవిశ్వాసంపై హైకోర్టు స్టే...!

నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ( Nagarjuna Sagar Assembly constituency ) పరిధిలోని నందికొండ మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ పై శనివారం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.

అవిశ్వాసంపై చర్చించేందుకు జనవరి 6న ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.

అయితే శుక్రవారం హైకోర్టు( High Court ) ఉత్తర్వులతో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్లపై అవిశ్వాస బల నిరూపణ ప్రక్రియ నిలిచిపోవడంతో కౌన్సిలర్లు షాక్ కు గురయ్యారు.దీనితో అధికార,ప్రతిపక్ష కౌన్సిలర్లు అవిశ్వాసం నిలిచిపోవడానికి గల కారణం ఏంటని,కోర్టు ఉత్తర్వులు వచ్చినట్లు ఒక రోజు ముందు ఎందుకు తెలుపలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

High Court Stay On Antitrust , Nagarjuna Sagar Assembly Constituency, Nandikonda
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News