సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండలం కేంద్రంలో గురువారం నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఐకెపి సెంటర్లు అందుబాటులో ఉంటాయని చివ్వెంల పిఎస్సిఎస్ చైర్మన్ జూలకంటి శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు.ప్రభుత్వం మద్దతు ధర ఏ గ్రేడ్ రూ:2203‚ బి గ్రేడ్ రూ:2183‚ కొనుగోలు చేస్తామని చైర్మన్ ప్రకటన విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు, ఐకెపి సెంటర్ సిబ్బంది, ఎల్క కృష్ణారెడ్డి, మహేందర్,వెంకటయ్య, ఏఓ ఆశ కుమారి, లక్ష్మయ్య,లింగయ్య పాల్గొన్నారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy