వీఆర్ఏ సర్దుబాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో వీఆర్​ఏ( VRAs ) ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు నూతనంగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

వివిధ శాఖల్లో మొత్తం 14,954 పోస్టులుగా తెలిపింది.

అందులో రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు,2,113( Junior Assistant Posts ) రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, 679 సబార్డినేట్ పోస్టులు గా గుర్తించింది.అదే విధంగా పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు,నీటి పారుదల శాఖలో 5063 లష్కర్,హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3,372 హెల్పర్ పోస్టులకు అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

Govt Green Signal For VRA Adjustment.., Junior Assistant Posts , VRA Adjustment
ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత

Latest Nalgonda News