అందుబాటులో ఉండే ఆది శీనివాస్ కు ఒక అవకాశం ఇవ్వండి

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ,వేములవాడ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ సమావేశంలో ఓటు అభ్యర్థించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులురాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ పట్టణ భగవంతు నగర్ లో విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్( Chandragiri Srinivas Goud ) మాట్లాడుతూ అందుబాటులో ఉండే వ్యక్తి అది శీనన్నకు ఒక అవకాశం ఇచ్చి చేతి గుర్తుకు ఓటు వేయాలని పేరుపేరునా కోరడం జరుగుతుందని వారన్నారు.

హైదరాబాదు( Hyderabad )లో ఉండే వ్యక్తులు ఇక్కడ పోటీ చేస్తున్నారు.కాబట్టి మనకు ఆపద సంపదలో అందుబాటులో ఉండే వ్యక్తి ఆది శీనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పుల్కం రాజు, చిలక రమేష్ కనికరపు రాకేష్, బైరి సతీష్, అరుణ్ తేజ చారి, బోనాల శివ, ఎడ్ల కమలాకర్, ఎర్ర శ్రావణ్, గంగిశెట్టి మహేష్, మండే రాజు ఎడ్ల శ్రీను, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.

హనుమాన్ భజన చేసి నిరసన తెలిపిన సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు

Latest Rajanna Sircilla News