విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామానికి చెందిన బూరుగుపల్లి నరేందర్ కరెంట్ షాక్ తో మృతి చెందాడు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన బాధిత కుటుంబానికి పూర్వ విద్యార్థులు (చిన్నారి స్నేహితులు) వారికి అండగా నిలిచారు.

విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో ఉన్నందువలన 20వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి తమ ఉదార స్వభావాన్ని నిరూపించుకున్నారు.

Financial Assistance To The Family Who Died Due To Electric Shock , Almaspur, Bo

Latest Rajanna Sircilla News