క్రాప్ హాలీ డే ప్రకటించిన సాగర్ ఆయకట్టు రైతాంగం

వర్షా కాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకూ సరైన వర్షాలు లేక,ఎగువ నుండి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్( Nagarjuna Sagar Project ) కు వరద ఉదృతి రాక పోవడంతో ఈ సీజన్ లో నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరిన విషయం తెలిసిందే.దీనితో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని సుమారు 3.

50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయకుండా ఖరీఫ్ లో క్రాప్ హాలిడే( Crop Holiday ) ప్రకటించుకున్నారు.లెఫ్ట్ కెనాల్ కింద ఉమ్మడి నల్గొండ,ఖమ్మం జిల్లాల్లోని సుమారు 10.37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది.కానీ, కృష్ణా బేసిన్లో వర్షాలు ముఖం చాటేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంద్రాఘస్ట్ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

Latest Suryapet News