ద్వారకాతిరుమల నుంచి దుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులను పురస్కరించుకొని.ద్వారకాతిరుమల ఈవో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

 Eo Who Presented Silk Clothes To Durgamma From Dvarakathirumala-TeluguStop.com

ద్వారకా తిరుమల నుంచి అమ్మవారి పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.ఈ నేపథ్యంలో దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకురావడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.

గతంలో అమ్మవారి సన్నిధిలో ఈవోగా పనిచేశానన్న ఆయన స్వామివారు, అమ్మవారి దర్శనం అయితేనే చాలు అనుకునే వాళ్ళమని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు ద్వారకా తిరుమల ఆలయ చైర్మన్ సుధాకర్ రావు ,ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube