ఎల్లారెడ్డి పేట మండల విఓఏ ల యూనియన్ ఆధ్వర్యంలో సర్పంచ్ కు సన్మానం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Nevuri Venkat Reddy ) ఇటీవల ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డు అందుకున్న సందర్భంగా ఎల్లారెడ్డి పేట మండల వి ఓ ఏ లు ఆయనను గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శాలువా మెమెంటో తో ఘనంగా సన్మానించారు.

మరిన్నీ అవార్డులు సాధించాలని వారు ఆకాంక్షించారు.

ఈకార్యక్రమంలో ఎల్లారెడ్డి పేట మండలం లోని అన్ని గ్రామాల వి ఓ ఏ లు పాల్గొన్నారు.

హనుమాన్ భజన చేసి నిరసన తెలిపిన సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు

Latest Rajanna Sircilla News