చంద్రబాబు కావాలా? జగన్ కావాలా.?.: సజ్జల

విజయవాడలో బీసీల ఐక్యత – అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

 Do You Want Chandrababu? Want Jagan.?.: Sajjala-TeluguStop.com

అట్టడుగు వర్గాలు సొంతంగా ఎదగాలనేది సీఎం జగన్ ఆలోచన అని సజ్జల తెలిపారు.అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చేలా చేయూత అందిస్తున్నామన్నారు.

టీడీపీ హయాంలో అట్టడుగు వర్గాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.చిన్న చిన్న పని ముట్లు ఇచ్చిన చంద్రబాబుకు మద్ధతు ఇవ్వాలా అని నిలదీశారు.

ఈ క్రమంలో మంచి విద్య, ఉపాధి ఇచ్చే వారికి మద్ధతు ఇవ్వాలో ఆలోచించాలన్నారు.ఎన్నికలప్పుడు చిల్లర వేసే నాయకులు కావాలా ? పూర్తిస్థాయి చేయూత అందించే వారు కావాలా? అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే చంద్రబాబు కావాలా? జగన్ కావాలా? తేల్చుకోవాలని సజ్జల సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube