గురువారం రోజున ఈ పనులను అస్సలు చేయకండి..

గురువారం విష్ణువు మరియు బృహస్పతి దేవుళ్లకు అంకితమైన రోజుగా భావిస్తారు.జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటే వ్యక్తి యొక్క అదృష్టం పెరగడానికి ఎక్కువ సమయం పట్టదు అని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

 Do Not Do These Things On Thursday ,thursday ,vishnu ,astrologers,buying Yellow-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే గురువు యొక్క బలహీనత కారణంగా ఒక వ్యక్తి జీవితం కష్టాలతో నిండి ఉంటుంది.ఈ రోజు మేము చెయ్యకూడని పనులు గురించి మీకు తెలియజేస్తున్నాము.

Telugu Bakti, Devotional-Latest News - Telugu

గురువారం ఇలా చేయడం ద్వారా జాతకంలో గురు గ్రహం బలపడుతుంది.ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.గురువారం రోజు పసుపు బట్టలు కొనడం శుభప్రదంగా భావిస్తారు.మీరు బంగారం, వెండి లేదా ఇత్తడిని కూడా కొనుగోలు చేయవచ్చు.దీన్నితో పాటు అరటి చెట్టుకు పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి.ఇలా చేయడం వలన విష్ణువు మరియు బృహస్పతి ఇద్దరూ సంతోషిస్తారు.

Telugu Bakti, Devotional-Latest News - Telugu

అంతే కాకుండా గురువారం రోజు పూజకు సంబంధించిన ఏ వస్తువులు ఎప్పుడు కొనుగోలు చేయకూడదు.దీనితో పాటు కత్తెరలు, కత్తులు లేదా ఇనుప వస్తువులు వంటి పదునైన వస్తువులను కూడా కొనకూడదు.ఇలా చేయకపోవడం వల్ల జాతకంలో గురు గ్రహం యొక్క స్థానం బలహీన పడటం మొదలవుతుంది.దాని కారణంగా కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.జ్యోతిష్య శాస్త్రంలో గురువారం కొన్ని పనులు అస్సలు చేయకూడదు.

Telugu Bakti, Devotional-Latest News - Telugu

ఇలా చేయడం వల్ల బృహస్పతి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజు ఎవరితోనో లావాదేవీలు చేయకూడదు.ఇలా చేయడం వల్ల కుటుంబంలో పేదరికం వస్తుంది.

గురువారం రోజు బట్టలు ఉతకడం కూడా అ శుభంగానే భావిస్తారు.ఇంకా చెప్పాలంటే మహిళలు గురువారం రోజు తల స్నానం చేయకూడదు.

గురువారం రోజు ఇలాంటి పనులు చేయకుండా ఉండడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube