ధాన్యం కొనుగోలుపై రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసేలా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చర్యలు చేపట్టారు.

రైతులకు ఎలాంటి అవకతవకలు,ఇబ్బందులు కలగకుండా దాదాపు 110 రైస్ మిల్లుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొనుగోళ్ల విషయంలో మోసాలకు పాల్పడడం, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.రైతులు దళారుల మాటలు విని మోసపోవద్దని సూచించారు.

District SP Who Entered The Field On The Purchase Of Grain , District SP , Mirya
కొచ్చి వాటర్ మెట్రో చూసి నోరెళ్లబెట్టిన స్కాటిష్ వ్యక్తి.. ఇండియా అదుర్స్ అంతే!

Latest Nalgonda News