పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ:గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:శాసనమండలి చైర్మన్ గుత్తా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు పోటీచేస్తామని అన్నారు.

స్థానిక ఎంఎల్ఎ తో బేదాభిప్రాయాలతో కొందరు పార్టీ వీడుతున్నారన్నారు.ఈ వయస్సులో పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదన్నారు.

Contest As MP If Party Orders Gutta Sukhender Reddy , Gutta Sukhender Reddy, Ass

అవసరమైతే ఈ పార్టీ నుండే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వాడినన్నారు.ఏ పార్టీలో వుంటే ఆ పార్టీ కోసం నేను పని చేస్తానని తెలిపారు.

Advertisement

Latest Suryapet News