తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహణ

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో తెలంగాణ గణిత ఫోరం ఆద్వర్యంలో జిల్లా స్థాయి గణిత పరీక్ష ను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా విద్యాధికారి బొల్గం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పోటీ తత్వం పెంచుకొని రాష్ట్ర స్థాయి లో కూడ సెలెక్ట్ అయి జిల్లా కు మంచి పేరు తీసుకు రావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గణిత ఫోరమ్ జిల్లా అద్యక్షులు డబ్బేడ హ్యన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి బచ్చు అశోక్, ఉపాధ్యక్షులు పర్శ రాములు, గుగులోత్ రమేష్, తోట శ్రీనివాస్, సలహాదారులు తిరుమల మనోహర చారి, ఆకునూరి చంద్ర శేఖర్,శ్రీధర్, భాస్కర్, హరి కృష్ణ, ప్రకాష్, జిల్లా లోని అన్ని మండలాల భాద్యులు పాల్గొన్నారు.

బోయినపల్లి మండలం కోదురుపాక చౌరస్తా వద్ద ఆటోమేటిక్ సీసీ కెమెరాలు ఏర్పటు

Latest Rajanna Sircilla News