సూర్యాపేట జిల్లా:నేడు హుజూర్ నగర్ లో పర్యటించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉంది.ఆదివారం సాయంత్రం 5:00 గంటలకు బేగంపేట ఏయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు.
5:45 గంటలకు హుజూర్ నగర్ రామస్వామిగుట్ట వద్ద ఏర్పాటు చేసిన హేలీప్యాడ్ ల్యాండ్ అవుతారు.6:05 గంటల వరకు స్థానికంగా 2000 సింగిల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలిస్తారు.6:15 గంటలకు హుజూర్ నగర్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.6:15 నుండి 7:30 గంటల వరకు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవం చేస్తారు.రాత్రి 7:30 గంటలకు తిరిగి రోడ్డు మార్గంలో హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy