సుమన్ విషయం మీద మరోసారి క్లారిటీ ఇచ్చిన చిరంజీవి...

ఎన్టీఆర్, నాగేశ్వర రావు లా తరం తర్వాత వచ్చిన వాళ్లలో చిరంజీవి ఒకరు.తన డాన్స్ లతో ఫైట్లతో ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు అప్పటివరకు ఉన్న మూస దోరణి స్టోరీలను ఫైట్లను డాన్స్ లను పక్కకునెట్టి తన బ్రేక్ డాన్స్ తో ఆడియన్స్ అందరినీ తన వైపుకి తిప్పుకున్నాడు చిరంజీవి సమకాలీన వాళ్లలో నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ చిరంజీవి వీళ్ళందరినీ దాటివేసి మెగాస్టార్ అయ్యారు.

 Chiranjeevi Once Again Gave Clarity On The Matter Of Suman... Suman  , Chiranjee-TeluguStop.com

అయితే చిరంజీవి టాప్ పొజిషన్ కి దగ్గరలో ఉన్నపుడు చిరంజీవి కి సుమన్ కూడా తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చాడు.కానీ ఒక రోజు ఒక అమ్మాయి కేసు లో సుమన్ ని పోలీస్ లు అరెస్ట్ చేసారు దాంతో సుమన్ గురించి జనాల్లో నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది అయిన కూడా ఇండస్ట్రీ లో ఉన్న జనాలు ఎవరు కూడా సుమన్ ఇలా చేశాడు అంటే నమ్మలేదు.

Telugu Chiranjeevi, Nagarjuna, Suman, Tollywood, Venkatesh-Latest News - Telugu

సుమన్ కొద్దిరోజులు ఆ కేస్ విషయం లో జైల్ లో ఉన్నాడు ఆ తర్వాత బయటికి వచ్చి కొన్ని సినిమాల్లో హీరోగా చేశాడు అయినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు దాంతో సుమన్ కెరియర్ హీరో గా ముగిసిపోయింది…అయితే చాలా మంది జనాలు చిరంజీవి కి సుమన్ పోటీ ఇస్తున్నాడు అనే ఒకే ఒక ఉద్దేశ్యంతో చిరంజీవి నే సుమన్ ని అలా కేస్ లో ఇరుకించాడు అనీ ప్రచారం చేశారు ఈ విషయం మీద సుమన్ కూడా చాలా సార్లు స్పందిస్తూ అసలు చిరంజీవి కి ఈ కేస్ కి సంబందం లేదు ఆయన నేను మంచి ఫ్రెండ్స్ అని చాలా సార్లు చెప్పారు అలాగే చిరంజీవి కూడా నేను సుమన్ ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం నేను ఎందుకు ఆయన్ని కేస్ లో ఇరికిస్తాను అని చెప్పారు అయిన కూడా ఈ విషయం లో అలా చిరంజీవి మీద నెగిటివ్ ప్రచారం జరుగుతూనే ఉంది.

 Chiranjeevi Once Again Gave Clarity On The Matter Of Suman... Suman  , Chiranjee-TeluguStop.com

Telugu Chiranjeevi, Nagarjuna, Suman, Tollywood, Venkatesh-Latest News - Telugu

రీసెంట్ గా కూడా చిరంజీవిని విషయం అడిగితే మళ్ళీ కూడా చాలా ఓపిగ్గా చిరంజీవి దీనిమీద వివరణ ఇచ్చాడు ఇప్పటికీ నేను సుమన్ చాలా క్లోజ్ గా ఉంటున్నాం ఆయన నాకు మంచి మిత్రుడు నేను ఎందుకు ఆయన విషయం లో అలా ప్రవర్తిసాను అని చెప్పాడు…ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలే చేస్తున్నాడు…ఇక చిరంజీవి ఆయితే రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం మనకు తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube