నల్లగొండ జిల్లా: నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన మామిడి కోటయ్య,వల్లభపురం గ్రామానికి చెందిన సంజయ్ లకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను శుక్రవారం నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం తన ఛాంబర్ లో అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఆలంపల్లి మైసయ్య,మేరెడ్డి వెంకటరమణ,రామలింగయ్య యాదవ్,ఓబిలినేని శ్రీను,అజమత్ పాల్గొన్నారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy