గ్రూపు-1లో ప్రతిభ కనబరిచిన మామిడి ప్రసన్నకు బీఆర్ఎస్ నేతల అభినందలు

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మామిడి లింగయ్య కూతురు ప్రసన్న ఇటీవల వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో 410 మార్కులు సాధించడంతో మంగళవారం బీఆర్ఎస్ మండల నాయకులు కస్తూరి దామోదర్,కన్నెబోయిన అంజయ్య,ఐతగొని కృష్ణ గౌడ్ అభినందించారు.

ప్రతి తల్లితండ్రులు ఇదే విధంగా ఆడపిల్లల్ని తప్పకుండా ప్రోత్సహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బొంగరాల రాములు తదితరులు పాల్గొన్నారు.

BRS Leaders Congratulate Mamidi Prasanna For His Performance In Group-1, BRS Lea
స్పెషల్ సాంగ్స్ కు సై అంటున్న టాలీవుడ్ బ్యూటీలు.. ఆఫర్లతో జాతకం మారుతుందా?

Latest Nalgonda News