సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి శిరీష సాయికృష్ణల కుమారుడు లొడంగి సిద్ధార్థ (5)కు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనాలు అవుతుండగా హుజూర్ నగర్( Huzur Nagar ) పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ కి వచ్చారు.
వైద్యులు బాలునికి చికిత్స చేశారని,వైద్యం వికటించి బాలుడు శనివారం ఉదయం మృతి చెందాడని తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy