బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ ( BRS )పార్టీకి 16 మంది అసమ్మతి కౌన్సిలర్లు గులాబీ పార్టీకి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు.

మాజీ మంత్రి,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ( Ram Reddy Damodar Reddy ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Big Shock For BRS Party , BRS Party, Ram Reddy Damodar Reddy-బీఆర్ఎ�
కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

Latest Suryapet News