భారతీ రెడ్డి సీఎం అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్..!!

ఇటీవల గొల్లపూడి లో దిశ యాప్ అవగాహన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఒక మహిళ ఉంది అని పొరపాటున పలికిన మాట.

 Bharti Reddy Cm Gorantla Butchayya Chaudhary Sensational Comments  Bharti Reddy,-TeluguStop.com

, ఇప్పుడు సోషల్ మీడియాలో వైసిపి పార్టీని ట్రోలింగ్ చేస్తూ ముఖ్యమంత్రి పై సెటైరికల్ గా రకరకాల వీడియోలు ప్రత్యర్థులు క్రియేట్ చేస్తూ ఉన్నారు.పరిస్థితి ఇలా ఉండగా సీఎం చేసిన తాజా వ్యాఖ్యలపై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి షాకింగ్ సెటైర్లు వేశారు.

Telugu Bharti Reddy, Jagan-Latest News - Telugu

సీఎం వైఎస్ జగన్ కి .భార్య భారతి రెడ్డి గారిని..ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన ఉందేమో అంటూ అందువల్ల ఈ వ్యాఖ్యలు చేశారు., బహిర్గతం చేశారు.అంటూ తనదైన శైలిలో బుచ్చయ్య చౌదరి ఈ కామెంట్లు చేయడం జరిగింది.

అంత మాత్రమే కాక సీఎం జగన్ జైలుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారని అందువల్లే మానసికంగా లోపల మాట్లాడుకునే మాటలు.బయటకు వెళ్లగక్కుతున్నారు.

అన్న తరహాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోషల్ మీడియా లో కామెంట్ చేశారు.దీంతో గోరంట్ల చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube