బీసీ సంక్షేమ సంఘం నాయకుల ముందస్తు అరెస్టు

సూర్యాపేట జిల్లా:పెండింగ్ స్కాలర్ షిప్స్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త నిరసన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.

కృష్ణయ్య పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

నిరసన పిలుపులో భాగంగా హుజూర్ నగర్ పట్టణం నుండి తరలి వెళ్ళనున్న బీసీ సంఘం నాయకులను మంగళవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Latest Suryapet News