రూ.20 వేలు ఇచ్చినా ఇందిరమ్మ ఇళ్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో భయ్యా కనకయ్య అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన మంగళవారం గ్రామంలో కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి అతనిని

 Indiramma House Did Not Come Even After She Was Given Rs 20000 So She Climbed On-TeluguStop.com

బుజ్జగించి కిందకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అధికారి పార్టీకి చెందిన ఓ నాయకుడికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటే చెపితే రూ.20000 ఇచ్చానని, అయినా ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ప్రస్తుతం అతనిని పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube