బాలయ్య అఖండ 2.. ఇప్పుడే కాదు బాబోయ్‌, అవన్నీ పుకార్లే

Balakrishna And Boyapati Srinu Akhanda 2 Movie News , Balakrishna , Nandamuri Mokshagna , Pragya Jaiswal , Boyapati Srinu , Akhanda 2 , Tollywood

నందమూరి బాలకృష్ణ( Balakrishna ).బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

 Balakrishna And Boyapati Srinu Akhanda 2 Movie News , Balakrishna , Nandamuri Mo-TeluguStop.com

ఆ సినిమా కి సీక్వెల్‌ ను బాలయ్య మరియు బోయపాటి ప్రకటించారు.ప్రస్తుతం బోయపాటి దర్శకత్వం లో రామ్‌ హీరో గా ఒక సినిమా రూపొందుతోంది.

ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.ఈ ఏడాది చివర్లోనే అఖండ సినిమా యొక్క సీక్వెల్‌ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని.

అంతే కాకుండా సినిమా యొక్క కీలక పాత్రలో మోక్షజ్ఞ( Nandamuri Mokshagna ) ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా కూడా బోయపాటి నుండి సమాచారం అందుతోంది.అయితే సినిమా ప్రారంభం ఎప్పుడు అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.అఖండ 2( Akhanda 2 ) సినిమా ఉంది.

కానీ కచ్చితంగా ఇప్పట్లో లేదు అంటూ చాలా మంది వారు చెబుతున్నారు.అంతే కాకుండా అఖండ 2 లో మోక్షజ్ఞ నటించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు అంటూ ప్రకటించారు.

మోక్షజ్ఞ హీరోగానే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.ఆకట్టుకునే ఫిజిక్‌ మరియు నటన లో మంచి ప్రావిణ్యం వచ్చిన తర్వాత మాత్రమే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కూడా నందమోరి ఫ్యామిలీ వారు చెబుతున్నారు.

బాలయ్య ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మరి కొన్ఇన రోజుల్లోనే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.అఖండ సినిమా సీక్వెల్ ను బాలయ్య చేయాలని అనుకుంటున్నాడు.కానీ వెంటనే హడావుడి చేసి ఆ సినిమా ను చేయడం ద్వారా ఫలితం సరిగ్గా ఉండదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అందుకే మెల్లగానే సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు.

Video : Balakrishna And Boyapati Srinu Akhanda 2 Movie News #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube