వైసీపీలో రాజీనామాలపై ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు వ్యాఖ్యలు

వైసీసీలో రాజీనామాలపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ మునిగిపోతున్న నావాన్న విషయం ప్రజలకు ఇప్పటికే అర్థమైందని విమర్శించారు.

ఏపీ ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని రుద్రరాజు తెలిపారు.అలాగే రాష్ట్రంలోని పలు పార్టీలకు చెందిన సుమారు పదిహేను మంది నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు.

AP PCC Chief Rudra Raju's Comments On Resignations In YCP-వైసీపీల�

ఈ క్రమంలో రేపటి నుంచి పార్టీలో జాయినింగ్స్ ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.అదేవిధంగా రేపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉంటుందని వెల్లడించారు.

ఈ సమావేశంలో ఏపీ సీనియర్ నేతలతో పాటు ఏఐసీసీ నేతలు పాల్గొంటారన్న ఆయన భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందిస్తామని స్పష్టం చేశారు.

Advertisement
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు