శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో బోనులో చిక్కిన ఎలుగుబంటి..!

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం( Vajrapukotturu )లో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి బోనులో చిక్కింది.మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన నివాసంలోకి వెళ్లిన ఎలుగుబంటిని జూ అధికారులు పట్టుకున్నారు.

 A Bear Trapped In A Cage In Vajrapukottur Of Srikakulam District..!,srikakulam,b-TeluguStop.com

అనంతరం ఎలుగుబంటి విశాఖ జూ రెస్క్యూ సెంటర్ కు తరలించారు.ఎలుగుబంటి( Bear ) సంచారం నేపథ్యంలో ఉదయం నుంచి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే.

అనంతరం స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.ఈ క్రమంలోనే ఎలుగుబంటిని బంధించిన జూ సిబ్బంది రెస్క్యూ సెంటర్ కు తరలించారు.

దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube