బండి సరోజ్ కుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడో తెలుసా..?

బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar ) హీరోగా దర్శకుడుగా చేసిన ‘పరాక్రమం( Parakramam) ‘ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది.ఆ సినిమాకి అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.

 Do You Know With Whom Bandi Saroj Kumar Is Doing Next Movie, Bandi Saroj Kumar,-TeluguStop.com

ఇక అందులో భాగంగానే ఈ సినిమా కోసం చాలామంది వేరే వేరే ఊర్లలో నుంచి హైదరాబాద్ కి వచ్చి మరి సినిమాను చూస్తున్నారంటే ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు.

Telugu Parakramam, Sundeep Kishan, Tollywood, Vishwak Sen-Movie

నిజానికి బండి సరోజ్ కుమార్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.మరి ఇప్పుడున్న మేకర్స్ అందరిలో బండి సరోజ్ కుమార్ కి ఒక సపరేట్ స్టైల్ అనేది ఉంది.

 Do You Know With Whom Bandi Saroj Kumar Is Doing Next Movie, Bandi Saroj Kumar,-TeluguStop.com

అందువల్లే ఆయన డిఫరెంట్ వే లో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఇక పరాక్రమం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది.ఇక తొందర్లోనే మరొక సినిమా స్టార్ట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Parakramam, Sundeep Kishan, Tollywood, Vishwak Sen-Movie

ఇక ఆయన తన తర్వాత సినిమాని ఒక స్టార్ హీరో తో చేయబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.ఇక సందీప్ కిషన్, విశ్వక్ సేన్( Sundeep Kishan , Vishwak Sen ) లాంటి హీరోలు అతనికి చాలా మంచి ఫ్రెండ్స్ కావడం వల్ల వాళ్లతో కూడా సినిమాలు చేసే అవకాశాలైతే లేకపోలేదు అంటూ సినీ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఇప్పటికే ఆయనకు చాలామంది హీరోలు నుంచి ఆఫర్స్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి తాను వేరే హీరోతో సినిమా చేస్తాడా లేదంటే ఆయనే హీరోగా సినిమా చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube