దిశా కేసులో సిర్పూర్‎కర్ కమిషన్ నివేదికపై టీఎస్ హైకోర్టు స్టే

దిశా కేసులో( Disha Case ) సిర్పూర్‎కర్ కమిషన్ నివేదికపై( Sirpurkar Commission Report ) తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) విచారణ జరిగింది.ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం నివేదికపై స్టే విధించింది.

 Ts High Court Stays Sirpurkar Commission Report In Disha Case Details, Court Sta-TeluguStop.com

సిర్పూర్‎కర్ కమిషన్ నివేదికపై పలువురు అధికారులు హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం కమిషన్ నివేదికపై స్టే విధించింది.

పోస్టుమార్టం నివేదికలు, ఫోటోగ్రాఫ్స్, ఫోరెన్సిక్ మరియు వీడియో గ్రాఫ్స్ తో పాటు వివిధ డాక్యుమెంటరీలను కమిషన్ సేకరించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube